మహర్షి రిలీజ్ మళ్ళీ మారింది..ఈ సారి ఎప్పుడో తెలుసా..?

mahasrhi release date

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా భారీ అంచనాల మధ్య తెరకెక్కుతున్న మహర్షి సినిమాకోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే ప్రస్తుతం ఎప్పుడు రిలీజ్ అవుతుందా అని అభిమానులు తలుపట్టుకుంటున్నారు. ఈ సినిమా రిలీజ్ డేట్ పై రకరకాల వార్తలు వినిపిస్తుండడంతో సూపర్ స్టార్ అభిమానులతో పాటుగా సాధారన ప్రేక్షకులు సైతం అయోమయంలో పడ్డారు.

maharshi new look

మహర్షి రిలీజ్ డేట్ మల్లీ మారింది..

ముందుగా సినిమాను ఏప్రిల్ 5 న విడుదల చేస్తాం అని ప్రకటీంచిన..ఆ తరువాత కొన్ని కారణాల వలన అది కాస్తా.. ఏప్రిల్ 25 కు రాగా ఆల్ మోస్ట్ అభిమానులంతా మహర్షి సినిమా 25న కన్ఫాం అనుకున్నారు. అయితే తాజాగా ఈ డేట్ కూడా మారింది.

maharshi

ఓవర్సీస్ లో మహర్షి సినిమాకి ఇబ్బంది 

మహర్షి సినిమా 25న భారీ ఎత్తున రిలీజ్ చేయాలని అనుకున్నప్పటికీ..ఒక రోజు తేడాతో మోస్ట్ అవైటెడ్ మూవీ అవెంజర్స్ ఎండ్ గేం రిలీజ్ అవుతుండగా.. ఓవర్సీస్ లో మహర్షి సినిమాకి ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఉండాలని..

maharshi

మహర్షి పై ఆంద్రప్రదేశ్ ఎన్నికల ఎఫెక్ట్!

మరో పక్క ఆంద్రప్రదేశ్ లో జరగబోతున్న ఎన్నికల కూడా ఈ సినిమాకు ఆటంకంగా మారగా.. ఆంద్రప్రదేశ్ లో ఎన్నికల ఫైనల్ డేట్ ఇంకా కన్ఫాం కాలేదు కానీ ఏప్రిల్ చివరి వారంలో ఎన్నికల జరిగే అవకాశం ఎక్కువగా ఉండడంతో.. ఇప్పుడు మహర్షి సినిమాను ఏకంగా జూన్ 2న విడుదల చేయాలని అనుకుంటున్నారట.

mahasrhi

జూన్ 2 న మహర్షి కచ్చితంగా వస్తుందా..?

అయితే సినిమా కచ్చితంగా జూన్ 2వ తేదీనె విదుదల అవుతుందా అంటే.. ఏమో సినిమాకు అనీ అనుకూలంగా ఉంటే ఏప్రిల్ 25న లేకుంటే జూన్ 2న విడుదలవుతుంది అని అంటున్నారు. అయితే ఎక్కువ శాతంగా జూన్ 2 న ఈ సినిమాను రిలీజ్ చేస్తారనే టాక్ ఇప్పుడు ఇండస్ట్రీ లో గట్టిగా వినిపిస్తోంది.

Telugu Movie News: Mahesh Babu maharshi movie release Date