“మహర్షి” ప్రీ రిలీజ్ డేట్ ఫిక్స్..?

maharshi pre release event update:

maharshi

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో వస్తున్న లేటెస్ట్ మూవీ మహర్షి. ప్రతిష్టాత్మక మహేష్ బాబు 25వ సినిమాగా తెరకెక్కుతున్న ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొనగా ఈ సినిమా గురించి సోషల్ మీడియాలో రోజుకో వార్త హల చల్ చేస్తోంది. ప్రస్తుతం వస్త్గున్న సమాచారం ప్రకారం ఈ సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్ కు డేట్ ఫిక్స్ అయినట్టు వార్తలు వస్తున్నాయి.

వచ్చే నెల 20 వ తేదీన ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుకను నిర్వహించాలని చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తున్నారట. చిత్ర యూనిట్ నుండి ఆఫీషియల్ అప్డేట్ అయితే రాలేదు కానీ.. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతున్న ఈ వార్తల్లో ఎంత వరకు నిజముందో తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే. సూపర్ స్టార్ మహేష్ బాబు సరసన హీరొయిన్ గా పూజా హెగ్డే నటిస్తుండగా
ఈ సినిమాకు దేవిశ్రీ సంగితమందిస్తున్నారు.

Related Posts: