మహర్షి సినిమాలో అదిరిపోయే టెంపుల్ ఫైట్!

205

Mahesh babu maharshi Temple Fight Scene:

maharshi news

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా ప్రతిష్టాత్మక 25వ సినిమాగా తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ “మహర్షి“. అల్లరి నరేష్ కీలక పాత్ర పోషిస్తున్న ఈ సినిమాలో మహేష్ బాబు సరికొత్త లుక్ లోకనిపించనున్నారు. ఇప్పటికే షూటింగ్ చివరిదశకు చేరుకోగా.. ఈ సినిమాలో ఫైట్ సీన్స్ చాలా
అద్భుతంగా వచ్చాయట.

అయితే ఒక దేవాలయంలో ఇప్పటికే మహేష్ బాబు పై కొన్ని కీలక సన్నీవేషాలు చిత్రికరించగా.. మహేష్ బాబు తో దేవాలయంలో ఒక ఫైట్ ఈ సినిమాకు హైలెట్ గా నిలవనుందట. అయితే ఈ ఫైట్ సీన్ ఏ సందర్భంలో వస్తుంది అన్నది బయటకు రాలేదు కానీ ఈ ఫైట్ మాత్రం ఒక రేంజ్ లో ఉండబోతుందని సమాచారం.

మహేష్ బాబు ఇప్పటివరకు చేసిన సినిమాలలో ఈ సినిమా ది బెస్ట్ మూవీగా ఉండబోతుందట. వంశి పైడిపల్లి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో పూజా హెగ్డే హీరొయిన్ గా నటిస్తోంది. దిల్ రాజు, అశ్వినీదత్, పివిపి సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమా మే 9న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

Related Posts: