మహర్షి మొత్తం ఎన్ని పాటలో తెలుస్తే.. షాకవుతారు!

maharshi total songs list:

maharshi songes
maharshi songes

మహేష్ బాబు హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ మహర్షి కోసం అభిమానులు కళ్ళు కాయలు కాచేలా ఎదరుచూస్తున్నారు. ఈ సినిమా మే 9న రిలీజ్ కానుండగా ఇప్పటికే ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రతిష్టాత్మక 25వ సినిమా కావడంతో ఈ సినిమాను అభిమానులు ప్రత్యేకంగా చూస్తున్నారు.

ఇప్పటికే ఈ సినిమానుండి రెండు పాటలు విడుదలై ప్రేక్షకులనుండి మంచి స్పందన దక్కించుకున్నాయి. ఇంతకీ ఈ సినిమాలో ఎన్ని పాటలున్నాయో మీకు తెలుసా.. మహర్షి సినిమాలో ఏకంగా ఎనిమిది పాటలున్నాయి. వాటిలో 6 నార్మల్ సాంగ్స్ కాగా మరో రెండు బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ మాదిరిగా వినిపించే సాంగ్స్ అట.

ఇన్ని పాటలు సినిమాలో ఉంటే.. ప్రేక్షకులు సినిమాను పెద్దగా ఇష్టపడరు. కాబట్టి ఈ సినిమాలో అన్ని పాటలు కాకుండా 6 లేదా 5 పాటలను ఉంచబోతున్నారని తెలుస్తుంది. ఈ సినిమాలో అల్లరి నరేష్ కీలక పాత్ర పోసిస్తుండగా..పూజా హెగ్డే హీరొయిన్ గా నటిస్తోంది.

Telugu Movie News: