రోబో “2.0” కోసం ఎదురుచూస్తున్న మహేష్ బాబు

Mahesh babu Comments about 2.0 Movie

రోబో ఈ సినిమా ఎంత పెద్ద హిట్ గా నిలిచిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అయితే దానికి సీక్వల్ గా వస్తున్న “2.0” పై కూడా అదే రేంజ్ లో అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమా ట్రైలర్ రాకముందు ఎంత విజువల్స్ ఎఫెక్ట్స్ అయితే అనుకున్నామో.. సినిమా ట్రైలర్ తరువాత దానికి మించి విజువల్స్ ఉండడంతో ఈ సినిమాపై అంచనాలు తారా స్థాయికి చేరుకున్నాయి.

ఈ సినిమాపై అభిమానులే కాక పలువురు సెలబ్రిటీలు కూడా ఆశక్తి చూపుతున్నారు. కాగా టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు కూడా ఈ సినిమా కోసం ఎంతో ఎదురుచూస్తున్నానంటూ తన ట్విటర్ ద్వారా పోస్ట్ చేశారు. అలాగే “2.0” టీమ్ మొత్తానికి అభినందనలు తెలిపారు. ఈ సినిమా ఈ నెలాఖరులో విడుదలకు సిద్ధ౦ గా ఉంది. రజినీకాంత్ సరసన అమీ జాక్సన్ హీరొయిన్ గా నటిస్తోంది. ఇక అక్షయ్ కుమార్ ఈ సినిమాలో విలన్ గా నటిస్తున్న సంగతి తెలిసిందే.

 

Related Posts:

ఎన్టీఆర్ కెరీర్ లోనే..167కోట్ల తో అల్ టైం రికార్డ్ !!

“ఏడు చేపల కథ” పిచ్చేక్కించే బిజినెస్ ఇది!

విచ్చలవిడిగా తిరుగుతోంది చూడు అంటూ కామెంట్స్ చేశారు !

అరవింద సమేత 27వ రోజు బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్!!

ధనుష్ “మారి 2” ఆ రోజే రిలీజ్ కానుంది!

ఒక మంచి సినిమాను వదులుకున్న అనసూయ

25 కోట్లతో “సాహో” క్లైమాక్స్..థియేటర్స్ లో పూనకాలే !

Telugu Movie News : Mahesh babu Comments about 2.0 teaser