క్రికెటర్ గా మహేష్ బాబు..అభిమానులకు పెద్ద సర్ ప్రైజ్!

mahesh babu

మహేష్ బాబు హీరోగా భరత్ అనే నేను సినిమా తరువాత వంశీ పైడి పల్లి దర్శకత్వంలో నటిస్తున్న లేటెస్ట్ మూవీ మహర్షి. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శేరావేగంగా జరుగుతోంది. అయితే ఇప్పటికే విడుదలయిన ఈ సినిమా ఫస్ట్ పోస్టర్ మరియు కొన్ని మహేష్ బాబు లుక్స్ రివీల్ అయ్యాయి.

maharshi new look

అయితే ఈ సినిమా మహేష్ బాబు బడా బిజినెస్ మన్ గా మరో పక్క స్టూడెంట్ రోల్ లో కనిపించనున్నాడు. ప్రస్తుతం వస్తున్న వార్తల ప్రకారం మహేష్ బాబు 25వ సినిమా కావడంతో.. అభిమానలను సర్ ప్రైజ్ చేసే విధంగా పలు గెటప్స్ కన్నులపండుగలా ఉంటాయట.

Mahesh Babu

అయితే ఇందులో భాగంగా మహేష్ బాబు క్రికెటర్ గా క్రీడాకారుడి జర్సీ వేసుకోబోతున్నాడనే సమాచార గట్టిగా వినిపిస్తోంది. షూటింగ్ చివరి దశకు చేరుకున్న ఈ సినిమా వెచ్చేనెలలో షూటింగ్ పూర్తి చేసుకోనుంది.

Telugu Movie News: Mahesh Babu Cricketer In Maharshi Movie

Related Posts :