మహర్షి సినిమాలో అల్లరి నరేష్ చనిపోతాడట ఎందుకొ తెలుసా..?

Mahesh Babu’s Maharshi Movie story leaked:

maharshi movie teaser
maharshi movie teaser

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో వస్తున్న లేటెస్ట్ మూవీ మహర్షి. రిలీజ్ కు ముందు నుంచే భారీ అంచనాలు నెలకొన్న ఈ సినిమా మే 9 న రిలీజ్ కానుంది. మహేష్ బాబు 25వ సినిమా కావడంతో ఈ సినిమాపై అభిమానులు భారీగానె అంచనాలు పెంచుకున్నారు.

Mahesh Babu Maharshi Movie Update
Mahesh Babu Maharshi Movie Update

అయితే ఈ సినిమాపై పెరిగిన అంచనాలకు తగ్గట్టుగానే ఈ సినిమా డిజిటల్ రైట్స్ ను అమెజాన్ ప్రైమ్‌ ఏకంగా 11 కోట్లకు కొనుగోలు చేసింది. ఈ సినిమాలో అల్లరి నరేష్ కీలక పాత్రపోషిస్తుండగా పూజా హెడ్గే హీరొయిన్ గా నటిస్తోంది. ఇప్పటికే దేవిశ్రీ సంగితమందించిన మహర్షి ఫస్ట్ సాంగ్ యూటూబ్ లో వ్యూస్ పరంగా దుమ్ములేపుతుంది.

Maharshi full story leaked:

maharshi teaser update
maharshi teaser update

అయితే సోషల్ మీడియాలో మహర్షి సినిమా కథ ఇదే నంటూ ఒక స్టొరీ తెగ వైరాలవుతోంది. ఇంతకీ సోషల్ మీడియాలో వైరాలవుతున్న ఆ స్టొరీ ఎంటో ఇప్పుడు చూద్దాం పదండి. మహేష్ బాబు, పూజా హగ్దే, అల్లరి నరేష్ లు క్లాస్ మేట్స్ తో పాటు మంచి స్నేహితులు. మహేష్ బాబు బిజినేష్ లు చేస్తూ విదేశాలు వెళతాడు. కానీ అల్లరి నరేష్ మాత్రం తన దగ్గర డబ్బులేక తన పల్లెటూరిలోనే ఉండి పోతాడు.
కొద్ది కాలం గడిచిన తరువాత అల్లరి నరేష్ చనిపోతాడు.

mahesh babu play to army officer role in anil ravipudi movie
mahesh babu play to army officer role in anil ravipudi movie

అది తెలిసిన మహేష్ బాబు వెంటనే తన ఊరికి వస్తాడు. ఇంతకీ అల్లరి నరేష్ ఎలా చనిపోయాడు? అతన్ని చంపింది ఎవరు ? అతని ఊరిలోని పారిస్థితులేంటి? వాటిని మహేష్ బాబు ఎలా పరిష్కరించాడు అనేది అసలు కథ. అల్లరి నరేష్ ఈ సినిమాలో చనిపోతాడు కాబట్టి అందుకే ఈ సినిమాలో అల్లరి నరేష్ కు హీరొయిన్ ను కూడా పెట్టలేదనే సమాచారం వినిపిస్తోంది.

Related Posts:

#maharshi #mahesh Babu #telugu Movie nEWS #TOLLYWOOD