మహర్షి బాక్స్ ఆఫీస్ వద్ద దుమ్ములేపుతాడా..?

Mahesh Babu Maharshi Movie Update:

Mahesh Babu Maharshi Movie Update
Mahesh Babu Maharshi Movie Update

సూపర్ స్టార్ మహేష్ బాబు 25వ సినిమాగా తెరకెక్కుతున్న మహర్షి లుక్ ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. శ్రీమంతుడు సినిమాలో మహేష్ సైకిళ్ తొక్కడం చూసే ఉంటారు. అలాగే ఆ సినిమా కూడా ఎంత పెద్ద విజయం సాధించిందో ప్రతేకంగా చెప్పనక్కర్లేదు.

అయితే తాజాగా మహేష్ బాబు హీరోగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో వస్తున్న మహర్షి సినిమాలో కూడా మహేష్ బాబు సైకిళ్ తొక్కడం చూస్తున్న అభిమానులు మహర్షి సినిమా నాన్ బాహుబలి రికార్డ్ బద్దలు కొట్టడం కాయమంటున్నారు. ఇప్పటకే ఈ సినిమా నుండి మొదటి పాట రిలీజ్ అవ్వగా సోషల్ మీడియాలో
వ్యూస్ పరంగా దుమ్ములేపుతుంది. దేవిశ్రీ ప్రసాద్ సంగీత మందిస్తుండగా ఈ సినిమా హీరొయిన్ గా పూజా హెగ్డే నటిస్తోంది. ఎప్పటినుంచో అభిమానులు ఎదరుచూస్తున్న ఈ సినిమా మే 9 న వరల్డ్ వైడ్ గా రిలీజ్ కానుంది.

Related Posts:

#tollywood #maharshi #mahesh babu