“మహర్షి” టీజర్ ఆ రోజే వచ్చేస్తుంది..కాచుకోండి పండుగే ఇక!

Mahesh Babu Maharshi Teaser:

maharshi teaser
maharshi teaser

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో వస్తున్న లేటెస్ట్ మూవీ మహర్షి. రిలీజ్ కు ముందు నుంచే భారీ అంచనాలు నెలకొన్న ఈ సినిమా మే 9 న రిలీజ్ కానుంది. మహేష్ బాబు 25వ సినిమా కావడంతో ఈ సినిమాపై అభిమానులు భారీగానె అంచనాలు పెంచుకున్నారు.

mahesh babu play to army officer role in anil ravipudi movie
mahesh babu play to army officer role in anil ravipudi movie

అయితే ఈ సినిమాపై పెరిగిన అంచనాలకు తగ్గట్టుగానే ఈ సినిమా డిజిటల్ రైట్స్ ను అమెజాన్ ప్రైమ్‌ ఏకంగా 11 కోట్లకు కొనుగోలు చేసింది. ఈ సినిమాలో అల్లరి నరేష్ కీలక పాత్రపోషిస్తుండగా పూజా హెడ్గేహీరొయిన్ గా నటిస్తోంది. ఇప్పటికే దేవిశ్రీ సంగితమందించిన మహర్షి ఫస్ట్ సాంగ్ యూటూబ్ లో వ్యూస్ పరంగా దుమ్ములేపుతుంది.

Maharshi Movie digital rights
Maharshi Movie digital rights

ఇప్పటికే మహర్షి టీజర్ కోసం మహేష్ బాబు అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదరుచూస్తున్నారు. అయితే తాజాగా సినీ వర్గాల నుండి అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమా టీజర్ ఉగాది కానుకగా ఏప్రిల్ 6న ప్రేక్షకుల ముందుకు రానుందట. అయితే ఈ విషయంపై ఎటువంటి అధికారిక ప్రకటణా రాలేదు కానీ మరో రెండు రోజుల్లో టీజర్ రిలీజ్ డేట్ అధికారికంగా ప్రకటించనున్నారట.

Related Posts:

#maharshi #mahesh Babu #telugu Movie nEWS #TOLLYWOOD