ఆర్మీ ఆఫీస‌ర్‌గా అదిరిపోయే లుక్ లో మ‌హేశ్ బాబు..?

mahesh babu play to army officer role in anil ravipudi movie:

mahesh babu play to army officer role in anil ravipudi movie
mahesh babu play to army officer role in anil ravipudi movie

సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం మహర్షి సినిమాతో బిజీ బిజీ గా గడుపుతున్నాడు. ఈ సినిమా మే 9 ప్రేక్షకుల ముందుకు రానుంది ఆయితే ఈ సినిమా తరువాత మహేష్ బాబు సుకుమార్ తో ఒక సినిమా చేయాల్సి ఉండగా కదా సరిగా క‌థ సెట్ కాక‌పోవ‌డంతో ఎఫ్ -2 ద‌ర్శకుడు అనిల్ రావిపూడి తో మహేష్ తన తరువాతి సినిమా చేయనున్నాడు. అయితే ఈ సినిమాలో మహేష్ బాబు ఆర్మీ ఆఫీస‌ర్‌గా కనిపించనున్నాడు.

ఇప్పటికే మహేష్ బాబు మహర్షి సినిమా షూటింగ్ పూర్తి కాగా ఈ సినిమా ప్రొమోషన్ జోరందుకున్నాయి. మహర్షి సినిమా మహేష్ బాబు 25వ సినిమా వస్తుండడంతో ఈ సినిమాపై భారీ అంచనాలే నెలకొన్నాయి. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో అల్లరి నరేష్ కీలక పాత్ర పోషిస్తున్న ఈ సినిమాకు దేవిశ్రీ సంగితమందిస్తుండగా.. పూజా హెగ్డే హీరొయిన్ గా నటిస్తోంది.

Related Posts:

#maharshi #mahesh Babu #telugu Movie nEWS #TOLLYWOOD