మహేష్ 26వ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ..?

95

mahesh romance sonakashi:

mahesh babu bollywood news

సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా అనిల్ రావిపూడి మహేష్ బాబు ఒక సినిమా చేయనున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం మహర్షి సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకోవడంతో త్వరలోనే మహేష్ అనిల్ రావిపూడి కాంబినేషన్లో సినిమా పట్టాలెక్కనుంది.

వరుస హిట్లతో మంచి జోష్ మీదున్న అనిల్ రావిపూడి మహేష్ బాబు కు ఎలాంటి హిట్ ఇస్తాడు అనేది ఆసక్తి కరంగామారగా ప్రస్తుతం టాలీవుడ్ లో ఈ సినిమాపై ఒక వార్త తెగ వైరాలవుతోంది. ఇంతకి ఆ వార్త ఏంటంటే మహేష్ బాబు సరసన ఈ సినిమాలో సోనాక్షి సిన్హా ను హీరొయిన్ గా ఎంపిక చేయనున్నారట.

ముందుగా సాయి పల్లవి లేదా రష్మిక లను ఎంపిక చేయాలనీ చూసారు కానీ అది కుదరక పోవడంతో ప్రస్తుతం బాలీవుడ్ బ్యూటీ కోసం వెతుకుతుండగా మహేష్ బాబు సరసన బాలీవుడ్ బ్యూటీ సోనాక్షి సిన్హా అయితే కంబినేషన్ అదిరిపోయే రేంజ్ లో ఉంటుందని దర్శకనిర్మాతలు బావిస్తున్నార. మరి ఈ వార్తల్లో ఎంత వరకు నిజముందో తెలియాలంటే మరి కొన్ని రోజు ఆగాల్సిందే.

Related Posts: