మహేష్ సుకుమార్ ల సినిమా ఆ రోజే మొదలు కానుంది.

mahesh sukumar movie latest update

రంగస్థలం సినిమా వంటి భారీ విజయం తరువాత సుకుమార్ మహేష్ బాబు తో ఒక సినిమా చేయనున్నారనే వార్తలు వచ్చాయి. అయితే తాజాగా ఈ సినిమాకు సంభందించి ఒక చిన్న సమాచారం అయితే అందింది. మహేష్ బాబు ప్రస్తుతం మహార్షి షూటింగ్ లో బిజీగా ఉండగా ఆ సినిమా తరువాత సుకుమార్ దర్శకత్వంలో సినిమా చేయనున్నారట.

వచ్చే ఏడాది ఏప్రిల్ నెలలో సినిమాను మొదలపెట్టనున్నారట. అయితే మే నెలలో మాత్రం మహేష్ బాబు ఈ షూటింగ్ లో జాయిన్ కానున్నారట. ఇక అప్పటినుండి మహేష్ కాంబినేషన్ లో ఉన్న సీన్లను షూట్ చేయనున్నారట. ఈ సినిమాలో మహేష్ బాబు సరసన రకుల్ ప్రీత్‌ సింగ్‌ హీరొయిన్ గా చేస్తుంది అనే వార్తలు వచ్చిన అదీ ఎంత వరకు నిజమో తెలియదు.

Related Posts:

అరవింద సమేత 44వ రోజు బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్

అడ్వాన్స్ బుకింగ్స్ తో మోత మోగిస్తున్న 2.0

మహేష్ థమ్సప్ న్యూ యాడ్.. సూపర్ స్టార్ ఫ్యాన్స్ కు పూనకాలే !!

2.0 శాటిలైట్ రైట్స్ చూస్తే మైండ్ బ్లాక్!!

జయసుధ పాత్రలో సెన్సేషనల్ హీరోయిన్!

2.0 అక్కడ 4000 స్క్రీన్లలో విడుదలవుతుంది

Telugu Movie News : mahesh sukumar movie latest update