మజిలీ 10 రోజుల బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్..దిమ్మతిరిగే షాక్ ఇది!

majili 10 Dyas world wide box office collections:

majili movie 10 days collections
majili movie 10 days collections

మజిలీ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద కలెక్షన్స్ పరంగా దుమ్ములేపుతుంది. ఇప్పటికే ఈ సినిమా విజయవంతం గా మొదటి 10 రోజులను పూర్తి చేసుకుకాగా కలెక్షన్స్ పరంగా మాత్రం సినిమా ఇప్పటికి కూడా బాక్స్ ఆఫీస్ వద్ద బాగానే పర్ఫామ్ చేస్తుంది. 10వ రోజు ఈ సినిమా నైజాం ఏరియాకి గానూ 0.58 కోట్ల షేర్ వసూలు చేయగా.. మొదటి 10 రోజుల్లో అక్కడ 11.04 కోట్ల షేర్ వసూలు చేసింది.

అయితే ఇక్కడ విశేషం ఎంటంటే నాగ చైతన్య కేరీర్ లోనే నైజాం ఏరియాలో మొదటి 11.04 కోట్ల సినిమాగా మజిలీ నిలిచింది. మజిలీ మొదటి 10 రోజుల్లో రెండు తెలుగు రాష్ట్రాల్లో 25.61 కోట్ల షేర్ వసూలు చేయగా.. వరల్డ్ వైడ్ గా 32.96 కోట్ల షేర్ వసూలు చేసింది. ఈ సినిమాను 22 కోట్లకు అమ్మగా మొత్తంగా మొదటి 10 రోజుల్లో 32.96 కోట్ల షేర్ వసూలు చేసి 10.9 కోట్లకు పైగా ప్రాఫిట్ ను సొంతం చేసుకుంది.

 

Majili 10 Days WW Collections:

Nizam: 11.04Cr

Ceeded: 3.82Cr

UA: 3.72Cr

East: 1.53Cr

West: 1.16Cr

Krishna: 1.67Cr

Guntur: 1.91Cr

Nellore: 76L

Total: 25.61Cr

Ka: 2.15Cr

ROI: 1.5cr

USA 3.1Cr

ROW 0.6Cr

WW Share: 32.96Cr

Telugu Movie News: