మజిలీ 7 రోజుల బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్!

majili 7 days box office collections
majili 7 days box office collections

నాగచైతన్య సమంత కలిసి నటించిన లేటెస్ట్ మజిలీ బాక్స్ ఆఫీస్ వద్ద మంచి వసూళ్లను రాబడుతుంది. ఇప్పటికే బ్లాక్ బస్టర్ హిట్ అయిన ఈ సినిమా మొదటి 5 రోజుల్లోనే చాలావరకు ఏరియాల్లో బ్రేక్ ఈవెన్ అయ్యింది. ఈ సినిమా మొదటి 7 రోజుల్లో వరల్డ్ వైడ్ గా 28.05 షేర్ సాధించింది. ఈ సినిమాను 22 కోట్లకు అమ్మగా మొదటి 7రోజుల్లో 28.05 కోట్ల షేర్ వసూలు చేసి మంచి ఫ్రాఫిట్స్ సొంతం చేసుకుంది.

First Week Share:

Nizam -9.48C
Ceded -3C
Vizag -3.08C
Guntur -1.63C
Krishna -1.46C
East Godavari -1.3C
West Godavari -0.97C
Nellore – 0.6C

KA+ ROI – 3.03C
Overseas – 3.3C

WW Share : 28.05C

WW Gross : 45.6C

Telugu Movie News: