మజిలీ 7 రోజుల కలెక్షన్స్ ( ఆర్టీసీ ఎక్స్ రోడ్స్ )

majili 7 days box office collections (RTC X roads):

majili 7 days box office collections
majili 7 days box office collections

నాగచైతన్య సమంత కలిసి నటించిన లేటెస్ట్ మజిలీ బాక్స్ ఆఫీస్ వద్ద మంచి వసూళ్లను రాబడుతుంది. ఇప్పటికే బ్లాక్ బస్టర్ హిట్ అయిన ఈ సినిమా మొదటి 5 రోజుల్లోనే చాలావరకు ఏరియాల్లో బ్రేక్ ఈవెన్ అయ్యింది.

ఈ సినిమా మొదటి 6 రోజుల్లో వరల్డ్ వైడ్ గా 25.41 షేర్ సాధించింది. ఈ సినిమాను 22 కోట్లకు అమ్మగా మొదటి 6 రోజుల్లో 25.41 కోట్ల షేర్ వసూలు చేసి 3.4 కోట్ల ప్రాఫిట్ ను సొంతం చేసుకుంది.

ఆర్టీసీ యక్స్ రోడ్స్ లో మజిలీ మొదటి వారంలో సాధించిన కలెక్షన్స్ ఒక్క సారీ పరిసీలిస్తే.. Friday – 7,57,012/-
Saturday – 7,00,350/-
Sunday – 7,10,457/-
Monday – 4,58,749/-
Tuesday – 4,12,636/-
Wednesday – 3,79,528/-
Thursday – 6,26,905/-

టోటల్ గ్రాస్ 7 days graas – 40,45,637/-

Telugu Movie News: