మజిలీ 8వ రోజు కలెక్షన్స్: పెట్టింది 22 వచ్చింది వచ్చింది ఎంతో తెలిస్తే షాక్!

Majili Total 8 Days ApTg Collections:

majili 8 days collections
majili 8 days collections

మజిలీ బాక్స్ ఆఫీస్ వద్ద కలెక్షన్స్ పరంగా దూసుకుపోతుంది. ఇప్పటికే ఈ సినిమా బ్రేక్ ఈవెన్ సాధించింది. నాగ చైతన్య సమంత జంటగా నటించిన ఈ సినిమా 8వ రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో 0.91 కోట్ల షేర్ వసూలు చేయగా..

వరల్డ్ వైడ్ గా 8 వ రోజు 1.04 కోట్ల షేర్ వసూలు చేసింది. కాగా మొదటి 8 రోజుల్లో వరల్డ్ వైడ్ గా ఈ సినిమా 29.12 కోట్ల షేర్ వసూలు చేసింది. ఈ సినిమాను 22కోట్లకు అమ్మగా మొదటి 8 రోజుల్లో 29.12 కోట్ల షేర్ వసూలు చేసింది.

Telugu Movie News: