మజిలీ 10 డేస్ కలెక్షన్స్.. చైతూ కెరీర్ లో నెం.1

Majili Day 10 Box Office Collections:

majili 10 days box office collections
majili10 days box office collections

మజిలీ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద కలెక్షన్స్ పరంగా దుమ్ములేపుతుంది. ఇప్పటికే ఈ సినిమా విజయవంతం గా మొదటి 10 రోజులను పూర్తి చేసుకుకాగా కలెక్షన్స్ పరంగా మాత్రం సినిమా ఇప్పటికి కూడా బాక్స్ ఆఫీస్ వద్ద బాగానే పర్ఫామ్ చేస్తుంది.

10వ రోజు ఈ సినిమా నైజాం ఏరియాకి గానూ 0.58 కోట్ల షేర్ వసూలు చేయగా.. మొదటి 10 రోజుల్లో అక్కడ 11.04 కోట్ల షేర్ వసూలు చేసింది. అయితే ఇక్కడ విశేషం ఎంటంటే నాగ చైతన్య కేరీర్ లోనే నైజాం ఏరియాలో మొదటి 11.04 కోట్ల సినిమాగా మజిలీ నిలిచింది.

Telugu Movie news: