మజిలీ: 22 కోట్లకు అమ్మితే 6 రోజుల్లో వచ్చింది చూస్తే.. షాక్!

majili movie 6 days box office collections:

majili movie 6 days collections
majili movie 6 days collections

నాగచైతన్య సమంత కలిసి నటించిన లేటెస్ట్ మజిలీ బాక్స్ ఆఫీస్ వద్ద మంచి వసూళ్లను రాబడుతుంది. ఇప్పటికే బ్లాక్ బస్టర్ హిట్ అయిన ఈ సినిమా మొదటి 5 రోజుల్లోనే చాలావరకు ఏరియాల్లో బ్రేక్ ఈవెన్ అయ్యింది. మజిలీ మొదటి 6 రోజుల్లో నైజాం ఏరియాకి గానూ 7.54కోట్ల షేర్ వసూలు చేసింది.
ప్రస్తుతం ఈ సినిమా జోరు చూస్తుంటే ఫుల్ రన్ లో అక్కడ 10 కోట్ల వరకు షేర్ వసూలు చేసేలా ఉంది.

మజిలీ 6వ రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో 1.66 కోట్ల షేర్ వసూలు చేయగా.. వరల్డ్ వైడ్ గా 6వ రోజు 1.83 కోట్ల షేర్ వసూలు చేసింది. మొత్తం గా ఈ సినిమా మొదటి 6 రోజుల్లో వరల్డ్ వైడ్ గా 25.41 షేర్ సాధించింది. ఈ సినిమాను 22 కోట్లకు అమ్మగా మొదటి 6 రోజుల్లో 25.41 కోట్ల షేర్ వసూలు చేసి 3.4 కోట్ల ప్రాఫిట్ ను సొంతం చేసుకుంది.

Related Posts: