షాకిస్తున్న మజిలీ శాటిలైట్ రైట్స్!

91

నాగచైతన్య హీరోగా సమంత హీరొయిన్ గా పెళ్ళి తరువాత మొట్టమొదట జంటగా నటించిన సినిమా మజిలి. విడుదలకు ముందు నుంచే ఈ సినిమాపై మంచి అంచనాలు నెలకోనగా ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో పనుల్లో బిజీగా ఉంది. అయితే ఇప్పడు ఈ సినిమా శాటిలైట్ రైట్స్ భారీ దర పలికాయి.

ప్రముక తెలుగు ఛానల్ జెమినీ టీవీ 5కోట్లకు ఈ సినిమా శాటిలైట్ రైట్స్ కొనుగోలు చేసింది. అయితే ఇప్పటికే ఈ సినిమాను అమెజాన్ 3.5కోట్లకు కొనుగోలు చేయగా హిందీ డబ్బింగ్ రైట్స్ 4కోట్లకు కొనుగోలు చేసారు. రీసెంట్ హిట్స్ లేని ఈ టైమ్ లో నాగచైతన్య మజిలీ శాటిలైట్ రైట్స్ ఈ రేంజ్ లో ధర పలకడం అంటే మాములు విషయం కాదనే చెప్పాలి. ఏప్రిల్ 5న ఈ సినిమా విడుదల కానుంది.

Telugu Movie News: Samantha majili satillite rights

Related Posts:

మరో ఆల్ టైం రికార్డు: క్రియేట్ చేసిన రామ్ చరణ్!

చివరి దశలో “లక్ష్మీస్ ఎన్టీఆర్”

ఎన్టీఆర్ రామ్ చరణ్ ల మధ్య భారీ ఫైట్ సీన్..చూస్తే బిత్తరపోతారు!

#RRR లో ఎన్టీఆర్ కుమ్ముడు మొదలైంది!