మణికర్ణిక 10 రోజుల్లో సాధించిన కలెక్షన్స్..మైండ్ బ్లాక్!

Manikarnika 10 days Box Office Collections

కంగనా ప్రధాన పాత్రలో నటిస్తూ..ఝాన్సీ లక్ష్మీబాయి జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన తాజా చిత్రం “మణికర్ణిక”. ఈ సినిమా కలెక్షన్స్ పరంగా మొదటి రోజు గట్టి దెబ్బ కొడుతుంది అముకున్నప్పటికీ.. తరువాతి రోజు నుండి బాక్స్ ఆఫీస్ వద్ద ఈ సినిమా కలెక్షన్స్ భారీ పుంజుకున్నాయి.

జనవరి 25 న తెలుగు , తమిళ్ , హిందీ భాషల్లో భారీ ఎత్తున విడుదలయిన ఈ సినిమా..దేశ వ్యాప్తంగా ఈ చిత్రం మొదటి వారంలో శనివారం నాటికీ రూ.69.90 కోట్లు రాబట్టగా.. తరువాత రెండవ వారంలో శుక్రవారం రూ.3.50 కోట్లు,

శనివారం రూ.5.25 కోట్లు వసూలు చేసిన ఈ సినిమా కలెక్షన్స్ ఆదివారం నాటికి మరింత పెరిగే అవకాశముంది. సినిమా సినిమా మొదటి 10 రోజుల్లో అవలీలగా 75 కోట్ల మార్కును దాటే అవకాశముందని అంచనా వేస్తున్నారు.

Telugu Movie News: Manikarnika 10 days Box Office Collections

Related Posts:

F2 32 కోట్లకు అమ్మితే.. 21 రోజుల్లో వచ్చింది చూస్తే మైండ్ బ్లాక్!
పవన్ కళ్యాణ్ సినిమా అక్కడ అట్టర్ ప్లాప్ అయ్యింది..
కేజీఎఫ్ టోటల్ బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్..చూస్తే షాక్!