మిస్టర్ మజ్ను 6వ రోజు కలెక్షన్స్

Mr Majunu 1st Weekend Box Office Collections

అఖిల్ అక్కినేని హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ మిస్టర్ మజ్ను బాక్స్ ఆఫీస్ దగ్గర రెండవ రోజు కూడా మంచి వసూళ్ళతో దూసుకుపోతుంది. జనవరి 25 విడుదలయిన ఈ సినిమా మొదటి రోజు రెండు తెలుగు రాష్ట్రాలలో 3.06 కోట్ల షేర్ వసూలు చేయగా వరల్డ్ వైడ్ గా 4.32 కోట్ల షేర్ వసూలు చేసింది.

ప్రస్తుతం ఈ సినిమాకు పోటీగా f2 మాత్రమే ఉండడంతో సినిమా కలెక్షన్స్ పరంగా గట్టిగా లాగుతోంది. ఇక మొదటి మూడు రోజుల్లో మిస్టర్ మజ్ను రెండు తెలుగు రాష్ట్రాలలో 7.42 కోట్ల షేర్ వసూలు చేసింది.
మొదటి 6 రోజుల్లో మిస్టర్ మజ్ను రెండు తెలుగు రాష్ట్రాలలో 8.7 కోట్ల షేర్ వసూలు చేసింది.

ఇక వరల్డ్ వైడ్ గా 6 రోజుల్లో 10.92 కోట్ల షేర్ వసూలు చేసింది. 22 కోట్లు బిజినెస్ చేసిన ఈ సినిమా మొదటి 6 రోజుల్లో కేవలం 10.92 కోట్ల షేర్ వసూలు చేసింది. ఈ లెక్కన సినిమా కలెక్షన్స్ భారీగా తగ్గుమఖంపట్టాయి.

Nizam : 3.3 cr
Ceeded : 1.26 cr
UA : 1.2cr
Guntore 1cr
Krishna 0.6 cr
East 0.58cr
West 0.45 cr
Nellore 0.31 cr
Ap/Ts Share 8.7cr
Karnataka 1.1 Cr
Roi 0.2 Cr
USA 0.62 Cr
ROW 0.3 Cr
6 Days WW 10.92 Cr

Telugu Movie News: Mr Majunu 7 Days Box Office Collections