సరికొత్త ప్రయోగానికి శ్రీకారం చుట్టిన నాని!

vikram kumar nani

నాని టాలీవుడ్ హీరోలలో పెద్దగా పరిచయమక్కరలేని పేరు.. నానీ హీరోగా ఇప్పటివరకు చాలా సినిమాలే చేసాడు. కానీ ఇప్పటివరకు నాని హీరోగా నటించిన సినిమాల బడ్జెట్ 30 కోట్ల దాటలేదు. అయితే తాజా మైత్రి మూవీ మేకర్స్ మాత్రం నానీ సినిమాకోసం ఏకంగా.. 50కోట్ల పెట్టనుందట.

మనం , 24 సినిమాలతో మంచి విజయం సాధించిన విక్రమ్ కుమార్ ఈ సినిమాకు దర్శకత్వం వహించనుండగా.. ఈనెల 19న ఈ సినిమా ప్రారంభం కానుంది. అయితే అంత భారీ బడ్జెట్ సినిమా చేస్తే.. నాని మార్కెట్ ని బట్టి సినిమా హిట్ కాకుండా బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకుంటే కానీ బయ్యర్లు గట్టెక్కలేరు. నాని సినిమా 50 కోట్లకు పైగా వసూలు చేస్తుందా..అని సినీవర్గాలు సందేహంలో పాడగా..డిఫ్రెంట్ కాన్సెప్ట్ తో ఈ సినిమా తెరకక్కుతుంది.

Telugu Movie News: Nani huge budget in vikram kumar Film