“సైరా” లో నయనతార ఎలా ఉందో చూడండి.

nayanthara fisrt look from sye raa

మెగాస్టార్ చిరంజీవి హీరోగా సురేందర్‌ రెడ్డి దర్శకత్వంలో తెరకేక్కుతున్న లేటెస్ట్ మూవీ “సైరా నరసింహారెడ్డి” ( sye raa narasimha reddy ) ఇప్పటికే విడుదలయిన ఈ సినిమా టీజర్ సైరా అంచనాలను పెంచేయగా.. ఈ సినిమాలో నటిస్తున్న ఒక్కోక్క నటుడి ఫస్ట్ లుక్స్ విడుదల చేస్తుకుంటూ వస్తున్నారు.

అయితే తాజా నయనతార పుట్టినరోజు సంధర్బంగా ఈ సినిమాలో నయనతారకు సంభందించిన ఫస్ట్ లుక్ విడుదల చేశారు. ఈ లుక్ లో నయన్ చాలా సాంప్రదాయంగా మరియు సాంప్రదాయ వస్త్రధారణలో అలాగే నగల అలంకరణలతో ఒక రేంజ్ లో ఉంది. భారీ బడ్జెట్ భారీ తారాగణంతో ఈ సినిమాను మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నిర్మిస్తున్నాడు.

Related Posts:

500 కోట్లు.. “ఆర్ఆర్ఆర్” బిజినెస్ ఇది!!

‘రిపబ్లిక్ డే’కి వస్తున్న హీరో సూర్య ?

అమర్ అక్బర్ ఆంటోని టోటల్ బిజినెస్ మైండ్ బ్లాక్!!

RRR స్టోరీ లైన్ అప్పుడే లీకయింది!

ఎన్టీఆర్ పాత్రలో రణవీర్.. ఎలా మెప్పిస్తాడో ?

Telugu Movie News : nayanthara’s First look In sye raa