కొరటాల శివ ఎన్టీఆర్ సినిమా ఎప్పుడో తెలుసా ?

koratala siva and ntr movie update

కొరటాల శివ ఒక బ్రాండ్ సినిమా దర్శకుడు ఇంత వరకూ కొరటాల తీసిన సినిమాలలో ఒక్క ఫ్లాప్ కూడా లేదు. ఈ దర్శకుడితో సినిమా చేయడానికి యువ హీరోల నుండి బడా హీరోలవరకు సైయంటున్నారు. మిర్చి ,శ్రీమంతుడు, జనతా గ్యారేజ్, భరత్ అనే నేను వంటి దమ్మున సినిమాలు తీసిన కోరటాల ప్రస్తుతం చిరంజీవి సినిమా చేయడానికి సిద్ధంగా ఉన్నాడన్న సంగతి తెలిసిందే.

అయితే ఈ సినిమా షూటింగ్ డిసెంబ‌ర్‌లోనే ప్రారభంకానుంది అని వార్తలు వచ్చిన అది ఎంత వరకూ నిజమో తేలియాల్సి ఉండగా.. కొరటాల చిరూ తో సినిమా చేసిన తరువాత ఎన్టీఆర్ తో ఒక సినిమా చేయనున్నాడట. అయితే ఈ సినిమాకు సంబందించి ఎటువంటి అధికారిక ప్రకటన రాలేదు.. 2020 ఎన్టీఆర్ కొరటాల సినిమాకు సంబందించి కథ కూడా రెడీ అయినట్టు సమాచారం.

koratala siva and ntr movie update | Jr NTR and Koratala Siva Combo is Back : #telugu mOvie NeWs, #Telugu cInema NewS
Also Read : 20 రోజుల్లో 30 మిలియన్ వ్యూస్