అరవింద సమేత 44వ రోజు బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్

NTR Aravinda Sametha 44 Days Box Office Collections

టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో వచ్చిన లేటెస్ట్ మూవీ అరవింద సమేత బాక్స్ ఆఫీస్ వద్ద దుమ్ములేపే కలెక్షన్స్ వసూలు చేసిన సంగతి తెలిసిందే. విడుదలకు ముందే భారీ అంచనాలు నేలకొన్న ఈ సినిమా విడుదల తరువాత బాక్స్ ఆఫీస్ వద్ద దుమ్ములేపే పర్ఫామ్ చేసిందనే చెప్పాలి.

అక్టోబర్ 11న వరల్డ్ వైడ్ గా విడుదలన ఈ సినిమా ఎన్టీఆర్ కెరీర్ లోనే నెం.1 గా నిలిచింది. ఇప్పటి వరకు అరవింద సమేత బాక్స్ ఆఫీస్ వద్ద వరల్డ్ వైడ్ గా 172 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ ని వసూలు చేయగా 101 కోట్ల పైగా షేర్ కలెక్షన్స్ ని వసూలు చేసి సంచలనంగా నిలిచింది. తాజాగా అరవింద సమేత బాక్స్ ఆఫీస్ వద్ద 44 రోజులను పూర్తి చేసుకుంది.

Related Posts:

అడ్వాన్స్ బుకింగ్స్ తో మోత మోగిస్తున్న 2.0

మహేష్ థమ్సప్ న్యూ యాడ్.. సూపర్ స్టార్ ఫ్యాన్స్ కు పూనకాలే !!

2.0 శాటిలైట్ రైట్స్ చూస్తే మైండ్ బ్లాక్!!

“సైరా” లో నయనతార ఎలా ఉందో చూడండి.

500 కోట్లు.. “ఆర్ఆర్ఆర్” బిజినెస్ ఇది!!

Telugu Movie News : NTR Aravinda Sametha 44 Days Box Office Collections