ఎన్టీఆర్ బయోపిక్ సెన్సార్ రివ్యూ !

Ntr Biopic, Ntr Biopic Latest Update, ఎన్టీఆర్ బయోపిక్ , Ntr Biopic Box Office Collections,

నందమూరి తారక రామారావు జీవిత కథ ఆధారంగా క్రిష్ దర్శకత్వంలో బాలకృష్ణ హీరోగా తెరకెక్కుతున్న మూవీ “ఎన్టీఆర్ బయోపిక్” ఈ సినిమా రెండు భాగాలుగా తెరకేక్కుతుండగా.. మొదటి భాగం “కథానయకుడు” పేరుతో ఈ నెల 9 న విడుదలకు సిద్ధమవుతుండగా.. ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. ఇప్పటికే సినిమా విడుదల కోసం అభిమానులు కళ్ళకు ఒత్తులు కట్టుకొని ఎదురుచూస్తున్నారు అన్నడంలో ఎటువంటి సందేహంలేదు.

దర్శక నిర్మాతలు మాత్రం ఎన్టీఆర్ బయోపిక్ వండర్స్ క్రియేట్ చేయడం ఖాయమని ఈ సినిమాపై ధీమాగా ఉన్నారు. అయితే తాజా సెన్సార్ పనులను పూర్తి చేసుకున్న ఈ సినిమా క్లీన్ యు సర్టిఫికెట్ సొంతం చేసుకుంది. అయితే ఎన్టీఆర్ మహానాయకుడు కూడా ఫిబ్రవరి 7న భారీ ఎత్తున విడుదలకు సిద్దం చేస్తున్నారు.

Telugu Movie News : ntr biopic : Kathanayakudu get clean u certificate

Related Posts :

KGF 6వ రోజు బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్

2018 టాలీవుడ్ టాప్ 5 బిగ్గెస్ట్ ఓపెనర్స్ ఇవే!

ఎన్టీఆర్ కాతాలో సరికొత్త రికార్డు..ఈ దెబ్బతో ఫాన్స్ కి పూనకాలు కాయం!

2018 ఓవర్సీస్ లో దుమ్ములేపిన టాప్ తెలుగు సినిమాలు ఇవే!

ఎన్టీఆర్ బయోపిక్ లో నటిస్తుంది వీల్లె!