ఎన్టీఆర్ బయోపిక్ లో నటిస్తుంది వీల్లె!

Ntr Biopic, Ntr Biopic Latest Update, ఎన్టీఆర్ బయోపిక్ , Ntr Biopic Box Office Collections,

నందమూరి నటసింహ బాలకృష్ణ హీరోగా.. ఎన్టీఆర్ జీవిత కథ ఆధారంగా ఎన్టీఆర్ కథనాయకుడు , ఎన్టీఆర్ మహానాయకుడు తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాను భారీ తారాగణంతో తెరకెక్కిస్తున్నారు. అయితే ఈ సినిమాలో ఏఏ నటీనటులు ఏఏపాత్రలు చేశారో ఇప్పుడు చూద్దాం.

నందమూరి తారక రామారావు : బాలకృష్ణ
బసవ రామ తారకం : విద్యా బాలన్
నందమూరి త్రివిక్రమరావు : దగ్గుబాటి రాజా
నందమూరి హరికృష్ణ : కల్యాణ్ రామ్
లోకేశ్వరి : పూనమ్ బజ్వా
భువనేశ్వరి : మంజిమా మోహన్.
సాయి కృష్ణ : గారపాటి శ్రీనివాస్
పురంధేశ్వరి : హిమన్సీ
ఉమా మహేశ్వరి : హీరోషిని కోమలి
నందమూరి రామకృష్ణ : రోహిత్ భరద్వాజ్.
అక్కినేని నాగేశ్వరరావు : సుమంత్
రామోజీరావు : గిరీష్
ఎస్వీ రంగారావు : ఈశ్వర్ బాబు
నారా చంద్రబాబు నాయుడు : దగ్గుబాటి రానా
మండలి వెంకట కృష్ణా రావు : మండలి బుధప్రసాద్.
హెచ్ ఎం రెడ్డి : కైకాల సత్యనారాయణ
దాసరి నారాయణ రావు : చంద్ర సిద్ధార్థ్.
రేలంగి : బ్రహ్మానందం
నాగిరెడ్డి : ప్రకాష్ రాజ్
ఆలూరి చక్రపాణి : మురళీ శర్మ
ఎల్వి ప్రసాద్ : జిషు సేనుగుప్త
శ్రీదేవి : రకుల్ ప్రీత్ సింగ్
నాదెండ్ల భాస్కరరావు : సచిన్ ఖేదేకర్
బి ఏ సుబ్బారావు : నరేష్
పీ పుల్లయ్య : శుభలేఖ సుధాకర్
కే వీ రెడ్డి : క్రిష్ జాగర్లమూడి
పీతాంబరం : సాయి మాధవ్ బుర్రా
బి విఠలాచార్య : ఎన్ శంకర్
కృష్ణ కుమారి : ప్రణీత శుభాస్
వెంపటి చిన సత్యం : శివ శంకర మాస్టర్
సావిత్రి : నిత్యామీనన్
జయప్రద : హన్సిక మోత్వాని

జీ వరలక్ష్మీ : ప్రత్యూష
పుండరీకాక్షయ్య : నాగేశ్వరరావు
కమలాకర్ కామేశ్వర రావు : ఎస్వీ కృష్ణారెడ్డి
ఇందిరాగాంధీ : సుప్రియా వినోద్
సీ నారాయణరెడ్డి : రామజోగయ్య శాస్ట్రీ
ఎమ్ జి రామచంద్రన్ : సికిందర్
కన్నప్ప : సునీల్ కుమార్ రెడ్డి
డీ వీ నరసరాజు : శ్రీనివాస్ అవసరాల
కె రాఘవేంద్రరావు : కె ప్రకాష్
సలీం మాస్టర్ : రఘు మాస్టర్
దగ్గుపాటి వెంకటేశ్వరరావు : భరత్ రెడ్డి
చల్మేశ్వర్ రావు : నాగరాజ్
రూఖ్మాంగధ రావు : వెన్నెల కిషోర్
ప్రభ : శ్రీయ
జయసుధ : పాయల్ రాజపుత్
యోగానంద్ : రవిప్రకాష్
తాతినేని ప్రకాష్ రావు : ఇంటూరి వాసు
టీ వెంకటరాజు : సురభి జయ చంద్ర
పేకేటి శివరాం : భద్రం
షావుకారు జానకి : షాలిని పాండే
పింగళి : సంజయ్
మార్కస్ బార్ట్లే : అర్జున ప్రసాద్
గుమ్మడి : దేవీ ప్రసాద్