ఎన్టీఆర్ కాతాలో సరికొత్త రికార్డు..ఈ దెబ్బతో ఫాన్స్ కి పూనకాలు కాయం!

టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ “అరవింద సమేత” ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర కలెక్షన్స్ తో దుమ్ములేపింది. అయితే వరుసగా హిట్లతో దూసుకుపోతున్న తారక్ తాజాగా మరో రికార్డు ను తన కతాలో వేసుకున్నాడు.

ఇంతకూ ఆ రికార్డు ఏంటంటే ఎన్టీఆర్ నటించిన వరుస సినిమాలయిన “జై లవ కుశ” మరియు “అరవింద సమేత” ట్రైలర్లు యూట్యూబ్ లో 20 మిలియన్ వ్యూస్ కు పైగా సాధించాయి. అయితే ఇటువంటి అరుదయిన రికార్డు ఎన్టీఆర్ ఫాన్స్ కు గౌరవంగా మారింది.

Related Posts:

2018 ఓవర్సీస్ లో దుమ్ములేపిన టాప్ తెలుగు సినిమాలు ఇవే!

ఎన్టీఆర్ బయోపిక్ లో నటిస్తుంది వీల్లె!

KGF 4వ రోజు బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్..మామూలుగా లేవు!

రెండు తెలుగు రాష్ట్రాలలో “పేట” బిజినెస్ చూస్తే మైండ్ బ్లాక్!

అభిమానులకు షాకిస్తున్న “పేట” రన్ టైమ్!

Telugu Movie News : Ntr Two Movies Creating New record In Tollywood