జయసుధ పాత్రలో సెన్సేషనల్ హీరోయిన్!

నందమూరి తారక రామారావు విజిత కథ ఆధారంగా క్రిష్ దర్శకత్వంలో నందమూరి బాలకృష్ణ హీరోగా ఎన్టీఆర్ బయోపిక్ కు మొదటి పార్ట్ గా వస్తున్న లేటెస్ట్ మూవీ కథానాయకుడు జనవరి 9న రిలీజ్ కు సిద్దమవుతుండగా.. పార్ట్ 2 మహానాయకుడు కూడా అదే నెలలో విడుదల కానుంది. అయితే ప్రస్తుతం వస్తున్న సమాచారం ప్రకారం RX100 సినిమాతో యూత్ ను ఒక ఊపు ఊపెసిన పాయల్ రాజ్ పుత్ జయసుధ పాత్రలో నటిస్తుందంటున్నారు.

Payal RajPutడ్రైవర్ రాముడు , గజదొంగ , మహా పురుషుడు ఇలాంటి సూపర్ హిట్ సినిమాలలో ఎన్టీఆర్ కు జోడీ గా జయసుధ నటించిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా జయసుధ పాత్రలో ఎన్టీఆర్ బయోపిక్ లో పాయల్ రాజ్ పుత్ నటిస్తుందంటూ వార్తలు వస్తున్నాయి. అయితే ఈ వార్తల్లో ఎంత వరకు నిజముందో తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే.

Related Posts:

2.0 అక్కడ 4000 స్క్రీన్లలో విడుదలవుతుంది

విడుదలకు ముందే బాక్స్ ఆఫీస్ కు వణుకు పుట్టిస్తున్న సినిమా ఇదే!

500 కోట్లు.. “ఆర్ఆర్ఆర్” బిజినెస్ ఇది!!

‘రిపబ్లిక్ డే’కి వస్తున్న హీరో సూర్య ?

కాజల్ ముద్దుపై కవరింగ్ చేసిన చోటా!

సెన్సార్ పూర్తిచేసుకున్న రజినీకాంత్ ” 2.ఓ “

అరవింద సమేత అక్కడ బాక్స్ ఆఫీస్ వద్ద ఇండస్ట్రీ రికార్డు కొట్టింది!

Telugu Movie News : Payal RajPut paly Jayasudha role in ntr biopic