ప్రభాస్ పెళ్లి అప్పుడే జరగనుంది.

70

prabhas wedding news

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ పెళ్లి ఎప్పుడా అంటూ సోషల్ మీడియాలో ఈ విషయంపై ఇప్పటికే అనేక రకాల వార్తలు హల్ చల్ చేసాయి. అయితే తాజాగా ఈ విషయం ఒక కొలిక్కి చేరిదనే అంటున్నారు. తాజాగా ప్రభాస్ పెళ్లి గురించి ఓ ఆసక్తికరమైన వార్త తెరపైకి వచ్చింది.ప్ర‌భాస్ పెద‌నాన్న కృష్ణంరాజుగారి సతీమణి శ్యామ‌లా దేవి రీసెంట్ గా ఈ విషయంపై మాట్లాడుతూ…

ప్రభాస్ పస్తుతం రెండు సినిమాలతో బిజీగా ఉన్నాడు ఆ రెండు సినిమాలు అయిపోయిన తరువాత పెళ్లి పేటలెక్కబోతున్నాడట. ప్రభాస్ పెళ్లి చేసుకుంటే చూడాలని ప్రభాస్ కు పెద్దమ్మగా నాకూ చూడాలని ఉందని ఆమె అన్నారు. ప్రభాస్ ప్రస్తుతం సాహూ సినిమాలో అలగే మరో పక్క జిల్‌ ఫేమ్ రాధాకృష్ణ దర్శకత్వంలో మ‌రో సినిమాతోనూ బిజీగా ఉన్నాడు. ఈ రెండు సినిమాల తరువాత ప్రభాస్ పెళ్లి ఉండబోతుందట.

Related Posts:

Telugu Movie News: Prabhas Marriage Date Fixed