సాయి పల్లవి ఆ సినిమాని రిజెక్ట్ చేయడానికి కారణం ఇదే!

sai pallavi rejected Srinivasa Kalyanam
sai pallavi rejected Srinivasa Kalyanam
Raashi Khanna replaces Sai Pallavi in Nithiin’s Srinivasa Kalyanam :

srinivasa kalyanam prerelease businessనితిన్ హీరోగా రాశిఖన్నా హీరోయిన్ గా శతమానం భవతి వంటి సూపర్ హిట్ ఇచ్చిన సతీష్ వేగ్నేశ దర్శకత్వం లో వస్తున్న లేటెస్ట్ మూవీ శ్రీనివాస కళ్యాణం. దిల్ రాజు నిర్మిస్తున్న ఈ సినిమా ఆగస్టు 9 న విడుదల కానుండగా ఇప్పటికే విడుదలయిన టీజర్స్ మరియు పాటలకు ఈ సినిమాపై గట్టి అంచనాలె నెలకొన్నాయి.

sai pallaviఅయితే ఈ సినిమాలో రాశిఖన్నా చేస్తున్న పాత్రకు ముందుగా సాయి పల్లవిని అనుకోగా ఆమేకు “శ్రీనివాస కళ్యాణం“మూవీ లో తన పాత్ర నచ్చకపోవడంతో సింపుల్ రిజక్ట్ చేసిందట. తీరా చూస్తే ఇప్పుడు అదే పాత్రలో రాశిఖన్నా చేస్తోంది. ఇక్కడ మరో విశేషం ఏమిటంటే సాయి పల్లకి నచ్చని పాత్ర రాశిఖన్నాకు చాలా భాగా నచ్చిందట.

srinivasa kalyanamఆమె కి నచ్చిని పాత్ర ఇమేకు నచ్చటమేంటా అని నెటిజన్లు జుట్టు పీక్కుంటున్నారు. అయితే సాయి పల్లవి ఈ సినిమాను వదులుకోవడాని మరో ప్రధాన కారణ ముందంటున్నారు. దిల్ రాజు నిర్మాణంలో వచ్చిన ఫిదా , ఎం సి ఏ సినిమాలలో సాయి పల్లవి నటించిన సంగతి తెలిసిందే.

Nithiin's Srinivasa Kalyanamఅయితే ఎం సి ఏ షూటింగ్ జరుగుతున్న సమయంలో హీరో నానికి మరియు సాయి పల్లవికి మనస్పర్దాలు వచ్చిన టైంలో దిల్ రాజు వీరిద్దరి మధ్య మధ్యవర్తిగా వ్యవహరించారని ఎక్కడో ఇగో దెబ్బతినడంతో రిజెక్ట్ చేసిందని అంటున్నారు. అయినా ఈ రీజన్ “శ్రీనివాస కళ్యాణం” చిత్రాన్ని సాయి పల్లవి రిజక్ట్ చేయడానికి పెద్ద కారణంలా అనిపించడంలేదంటున్నారు నెటిజన్లు.