రామ్ చరణ్ – ఎన్టీఆర్ తో.. స్పెషల్ సాంగ్..చూస్తే పూనకాలు కాయం!

#RRR

టాలీవుడ్ లో ఎంతో ప్రతిస్టాత్మకంగా తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ #RRR. రాజమౌళి దర్శకత్వంలో బాహుబలి వంటి భారీ విజయల తరువాత వస్తున్న సినిమా #RRR కావడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. టాలీవుడ్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ క్షణం కూడా తీరికలేకుండా #RRR షూటింగ్ లో పాల్గొంటున్న సంగతి తెలిసిందే.

ఈ సినిమాలో రామ్ చరణ్ తో పాటుగా ఎన్టీఆర్ కూడా హీరోగా నటిస్తున్నారు. అయితే ఇప్పటికే మెగా ఫాన్స్ మరియు ఎన్టీఆర్ ఫాన్స్ ఈ సినిమాలో తమ అభిమాన హీరోల గురించి ఏ చిన్న వార్త వచ్చినా.. దాన్నే ఒక పండుగలా భావిస్తున్నారు.

అయితే ఇప్పటికే మొదటి షెడ్యూల్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం రెండవ షెడ్యూల్ జరుపుకుంటుంది. అయితే ఈ షెడ్యూల్ లో రామ్ చరణ్, ఎన్టీఆర్ లు విడివిడిగా పాల్గొంటున్న సీన్స్ ను చిత్రీకరిస్తున్నారు.

తాజాగా సినీవర్గాల నుండి అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా రామ్ చరణ్ – తారక్ లోతో ఒక సాంగ్ పాడించనున్నారట. అయితే ఈ సాంగ్ కు సంభందించిన పూర్తి సమాచారం తెలియాల్సి ఉండగా.. ఈ సాంగ్ లో టాప్ సింగర్స్ తో కోరస్ అందుకుంటారని టాక్.

Telugu Movie News: Ram Charan and jr NTR Singing Special Song For RRR Movie

Related Posts:

1000 మందితో చరణ్ చరణ్ భారీ ఫైట్.. చూస్తే బిత్తరపోతారు!

F2 సినిమాని 32 కోట్లకు అమ్మితే..ఇప్పటివరకు వచ్చింది ఇది!

మహానాయకుడు సినిమాను చంద్రబాబు ముందే చూస్తాడట!

రంగస్థలం రికార్డుకు ఎసరుపెట్టిన F2..మామూలు భీభత్సం కాదు ఇది!

యాత్ర మూవీ టోటల్ బిజినెస్..