మెగా ఫ్యాన్స్ కి డబుల్ బొనాంజా ఇవ్వనున్న రామ్ చరణ్!

120

ram charan mega fans good news ram charan birthday:

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో కలిసి రాజమౌళి దర్శకత్వంలో #RRR సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమా పై భారీ అంచనాలు నెలకొనగా సినిమా మొదటి రెండు షడ్యూల్లను పూర్తి చేసుకొని మూడవ షడ్యూల్ లో అడుగుపెట్టింది. అయితే ఇప్పటివరకు #RRR కు సంభందిచిన ఏ చిన్న అప్డేట్ కూడా బయటకు రాలేదు.

అయితే తాజా మార్చ్ 27న రామ్ చరణ్ పుట్టిన రోజు కానుకగా #RRR సంభంచిన అప్డేట్స్ తో పాటు రామ్ చరణ్ కు సంభందించిన ఫస్ట్ లుక్ బయటకు రానుంది. అలాగే మరో పక్క రామ్ చరణ్ చిరంజీవి హీరోగా నటిస్తున్న 151వ చిత్రం “సైరా”ను నిర్మిస్తున్నారు. అయితే అదే రోజు “సైరా” సినిమా నుండి ఏదయినా టీజర్ కానీ సినిమాకు సంభందించిన ఏదయినా అప్డేట్ కానీ భయటకు రానుంది. అంటే మెగా ఫాన్స్ కి చరణ్ డబుల్ బొనాంజా ఇవ్వబోతున్నాడనమాట.

Related Posts: