మల్టీస్టారర్‌తో బాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న ప్రభాస్

prabhas bollywood Entry

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఈ పేరు తెలియని భారతీయులు పెద్దగా లేరనే చెప్పాలి. బాహుబలి తరువాత నేషనల్ స్టార్ అయిన ప్రభాస్ కు ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. ఇటు టాలీవుడ్ లోనే కాడు అటు బాలీవుడ్ లో కూడా ప్రభాస్ కు ఫాన్స్ ఉన్నారు. బాహుబలి సినిమాల పేరుతో ప్రభాస్ ఏరేంజ్ లో అలరించాడో పెద్దగా చెప్పనక్కర్లేదు. Prabhas ranveer filmప్రభాస్ ప్రస్తుతం బాలీవుడ్ లో ఒక సినిమా చేయనున్నాడని వార్తలు వస్తున్నాయి. బాహుబలి హిందీలో రిలీజ్ చేసిన కరణ్‌ జోహర్‌ ఈ సినిమాను నిర్మిస్తునున్నాడట. అయితే ఇందులో ప్రభాస్ ఒక్కడే కాదు ప్రభాస్ తో పాటు రణవీర్‌ సింగ్‌ కూడా నటించనున్నాడట. అంటే త్వరలోనే ప్రభాస్ బాలీవుడ్ లో ఒక మల్టీస్టారర్‌ లో నటించనున్నాడన్నమాట. అయితే ఈ సినిమాకు సంబందించి అధికారికంగా ప్రకటన రావాల్సి ఉంది.

ranveer singh prabhas will join hands multistarrer Film