విజయ్ తో లిప్ లాక్ ఫై స్పందించిన రష్మిక ఏమందో చూడండి

rashmika mandanna comments on lip lock:

rashmika mandanna reacting on lip lock
rashmika mandanna reacting on lip lock

విజయ్ దేవరకొండ హీరోగా రష్మిక హీరొయిన్ గా వస్తున్న లేటెస్ట్ మూవీ డియర్ కామ్రేడ్. ఇప్పటికే ఈ సినిమా టీజర్ విడుదలవ్వగా ఈ టీజర్ కు యూత్ నుండి దిమ్మతిరిగే రెస్పాన్స్ రాగా అదే విదంగా ఈ టీజర్ పై లిప్ లాక్ సీన్ ఫై విమర్శలు వస్తున్నాయి. అయితే ఈ సీన్ ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారగా..

లిప్ లాక్ సీన్ ఫై విమర్శలకు తాజాగా రష్మిక స్పందించింది. ఈ సినిమాలో నేను చేసిన పాత్రకు ఉన్న డిమాండ్ తో ఆ సీన్ చేసానని.. న్యాయం చేయడమే నా కర్తవ్యం అంటూ రష్మిక స్పందించింది. భరత్ కమ్మ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా మే 31న వరల్డ్ వైడ్ గా రిలీజ్ కానుంది.

Related Posts:

rashmika mandanna telugu movie news, vijay devarakonda telugu cinema news, Deamrade telugu movie news, vijay devarakonda, rashmika,Dear Comrade, tollywood,