బాలయ్యకు దిమ్మతిరిగే షాకిచ్చిన “లక్ష్మీస్ ఎన్టీఆర్”

RGV Laxmis Ntr Gets Huge Collections In overseas:

RGV Laxmis Ntr Gets Huge Collections
RGV Laxmis Ntr Gets Huge Collections

ఎన్టీఆర్ బయోపిక్ తీయబోతున్నామ్ అంటూ బాలయ్య ప్రకటించాడో లేదో వెంటనే రామ్ గోపాల్ వర్మ లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమాను తీస్తున్నట్టు ప్రకటించాడు.అయితే బాలయ్య ఎన్టీఆర్ పాత్రలో వచ్చిన “ఎన్టీఆర్ కథానాయకుడు” మరియు “ఎన్టీఆర్ మహానాయకు” బాక్స్ ఆఫీస్ వద్ద భారీ పరాజయం పాలయ్యాయి. అయితే తాజాగా వచ్చిన లక్ష్మీస్ ఎన్టీఆర్ మాత్రం కలెక్షన్స్ పరంగా దుమ్ము లేపుతుంది.

సినిమాకు కేలవలం వెన్నుపోటు అనే అంశంద్వారా ఎటువంటి ప్రమోషన్ లేకుండా జనాల్లోకి బాగా ప్రమోట్ అయ్యింది. అయితే ఇపుడు కలెక్షన్స్ పరంగా కూడా “ఎన్టీఆర్ మహానాయకు” సినిమాను మించి పోతుంది. ఎన్టీఆర్ మహానాయకు ఓవర్సీస్ లో మొదటి రెండు రోజులకు గాను $216458 వసూలు చేయగా.. లక్ష్మీస్ ఎన్టీఆర్ $218700 వసూలు చేసింది. దీంతో వర్మ ఆనందానికి హద్దులేలేవు అన్నట్టు మారింది.

Related Posts:

TAGS: Laxmis Ntr ,  Ram Gopal Varama , Tollywood , Telugu Movie News