వర్మ కెసిఆర్ ను కూడా వదల్లేదుగా

rgv to make a biopic on Kcr:

 Lakshmi's NTR
Lakshmi’s NTR

Lakshmi’s NTR : వివాదాల దర్శకుడు రామ్ గోపాల్ వర్మ కెసిఆర్ ను కూడా వదలడంట. లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమాతో ఇటు సోషల్ మిడియలోను అటు రాజకీయం పరంగా హాట్ టాపిక్ గా మారిన వర్మ “లక్ష్మీస్ ఎన్టీఆర్” సినిమా తరువాత కెసిఆర్ బయోపిక్ కు తీస్తాడట. అయితే ఇవి ఎవరో లేపిన గాలో వార్తలని కొట్టి పారేయకండి. ఈ విషయాన్ని స్వయంగా రామ్ గోపాల్ వర్మ ఒక ఇంటర్వూ లో చెప్పుకొచ్చారు.

అయితే ఈ సినిమాలో కెసిఆర్ పాత్రలో ఎవరుకనిపిస్తారు అనేది ఇంకా తెలియాల్సి ఉండగా.. ఇప్పటికే విడుదలకు సిద్ధమయిన “లక్ష్మీస్ ఎన్టీఆర్” ఎట్టకేలకు మార్చి 29న భారీ ఎత్తున రిలీజ్ కానుంది. ఈ సినిమా వర్మ ఎటువంటి సంచలనం సృష్టిస్తాడో తెలియాలంటే మరికొన్నీ రోజులు ఆగాల్సిందే.

Related Posts:

Kcr, telangana cm KCR Biopic, rgv to make Kcr biopic, Lakshmi’s NTR, Ram Gopal Varma, lakshmi’s ntr full movie Download,