చివరి దశలో “లక్ష్మీస్ ఎన్టీఆర్”

రామ్ గోపాల్ వర్మ దర్శకత్వం వహిస్తున్న లేటెస్ట్ వివాదాస్పద మూవీ “లక్ష్మీస్ ఎన్టీఆర్” విడుదలకు ముందు నుంచే ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే ఈ సినిమా ట్రైలర్ సోషల్ మీడియాలో తెగ వైరల్ కాగా.. ఈ సినిమాకు ప్రమోషన్స్ ఏమి చేయకుండానె భాగా ప్రమోటయిది.

అయితే తాజా ఈ సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకోగా ఈ సినిమా షూటింగ్ తెలంగాణలోని సిద్ధిపేటలో జరుగుతుండగా మరో మూడు రోజులు షూటింగ్ చేస్తే.. సినిమా పూత్తవుతుంది. ఈ సినిమా మార్చి 22వ విడుదలకు సిద్దంకాగా ఈ సినిమాలో చంద్ర బాబు నాయుడు పాత్రలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ శ్రీ తేజ్ నటిస్తుండగా ప్రముఖ కన్నడ నటి యజ్ఞ శెట్టి లక్ష్మీ పార్వతి పాత్రలో నటిస్తోంది.

Telugu Movie News: RGv’s lakshmis ntr Shooting update