అడ్వాన్స్ బుకింగ్స్ తో మోత మోగిస్తున్న 2.0

rajinikanth

సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా అక్షయ్ కుమార్ విలన్ గా శంకర్ దర్శకత్వంలో వస్తున్న లేటెస్ట్ మూవీ ” 2.0″. విడుదలకు ముందే భారీ అంచనాలు నేలకొన్న ఈ సినిమా విడుదల తరువాత ఎన్ని రికార్డ్స్ బద్దలు కొడుతుందా.. అనేది ఇప్పుడు ఆసక్తి కరంగా మారింది. ప్రస్తుతం ఈ సినిమా శాటిలైట్ రైట్స్ 120 కోట్ల భారీ ధర పలికినట్టు సమాచారం.

ఇప్పటికే రజినీకాంత్ ఫాన్స్ హంగామా మొదలయింది. తాజాగా అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెన్ అవ్వగా రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా అడ్వాన్స్ బుకింగ్స్ కు మంచి రెస్పాన్స్ వస్తోంది. అదిరి పోయే రికార్డ్ లెవల్ బుకింగ్స్ తో 2.0 జోరు చూపుతుంది. ఈ నెల 29న వరల్డ్ వైడ్ గా రిలీజ్ కు సిద్ధమవుతున్న ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద టాక్ కనుక బాగుంటే సరికొత్త ఇండస్ట్రి రికార్డ్స్ బద్దలవడం కాయమంటున్నారు. మరి చూడాలి 2.0 ఫస్ట్ డే కలెక్షన్స్ ఏ రేంజ్ లో ఉంటాయో.

Related Posts:

మహేష్ థమ్సప్ న్యూ యాడ్.. సూపర్ స్టార్ ఫ్యాన్స్ కు పూనకాలే !!

2.0 శాటిలైట్ రైట్స్ చూస్తే మైండ్ బ్లాక్!!

జయసుధ పాత్రలో సెన్సేషనల్ హీరోయిన్!

2.0 అక్కడ 4000 స్క్రీన్లలో విడుదలవుతుంది

500 కోట్లు.. “ఆర్ఆర్ఆర్” బిజినెస్ ఇది!!

Telugu Movie News : Robo 2.0 advance bookings