రాజమౌళి సినిమా గురించి మరో షాకింగ్ న్యూస్ ..!

#RRR Latest News, Ram Charan, NTR, Rajamouli, Tollywood News, ఎన్టీఆర్ , రామ్ చరణ్, #RRR , 123telugu, tupaki,

టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ , రామ్ చరణ్ హీరోలుగా కలిసి నటిస్తున్న లేటెస్ట్ మూవీ #RRR ఈ సినిమాకు రాజమౌళి దర్శకత్వం వహిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమా మొదటి షెడ్యూల్ పూర్తికాగా.. తాజాగా ఫిబ్రవరిలో రెండవ షెడ్యూల్ మొదలుకానుంది. అయితే తాజాగా #RRR గురించి సోషల్ మీడియాలో ఒక వార్త హాల్ చల్ చేస్తోది.

రాజమౌళి ఈ సినిమాకు కాస్త తడబడుతున్నాడని బౌండ్ స్క్రిప్ట్ పూర్తి కాకుండానే #RRR షూటింగ్ స్టాట్ చేసాడని వార్తలు వస్తున్నాయి. కాగా ఇక జనవరిలో స్రిప్ట్ వర్క్ పూర్తి చేసి బౌండ్ స్క్రిప్ట్ రెడీ చేస్తాడనే సమాచారం వినిపిస్తోంది. రాజమౌళి ఇప్పటివరకు బౌండ్ స్క్రిప్ట్ పూర్తికాకుండా ఏ సినిమా మొదలు పెట్టలేదు. అయితే #RRR విషయంలో మాత్రం ఇలా ఎందుకు జరిగిందంటూ పలు రాకాల వార్తలు వస్తున్నాయి.

Related Posts:

Telugu Movie News : Ram Charan, NTR, #RRR Latest Update