500 కోట్లు.. “ఆర్ఆర్ఆర్” బిజినెస్ ఇది!!

rrr news

టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా రాజమౌళి దర్శకత్వంలో భారీ ఎత్తున్న తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ ఆర్ఆర్ఆర్ ఇప్పటికే భారి అంచనాలు నెలకొన్న ఈ సినిమా గురించి ఏ చిన్న వార్త వచ్చిన అది సోషల్ మీడియాలో తెగే వైరాలవుతుంది. ఎన్టీఆర్ రామ్ చరణ్ కలిసి నటిస్తుండడంతో పాటిగా.. బాహుబలి వంటి పెద్ద పెద్ద సినిమాలతో తెలుగు సినిమా అంటే ఏంటో చాటిన దర్శకధీరుదు రాజమౌళి దర్శకత్వం కూడా ఈ సినిమాకు భారీ ప్లస్ గా మారింది.

అయితే ఈ సినిమాపై ఉన్న అంచానాలను బట్టి వరల్డ్ వైడ్ గా ఆర్ఆర్ఆర్ 350 కోట్లవరకు ప్రీ రిలీజ్ బిజినెస్ చేస్తుందని.. అలగే శాటిలైట్ మరియు డిజిటల్ హక్కులకు మరో 150 కోట్లు పలికే ఆవకాశాలుండగా మొత్తంగా ఈ సినిమా 500 కోట్లకు పైగా బిజినెస్ చేసే అవకాశముందని అంటున్నారు. మరి చూడాలి రాజమౌళి సినిమా మార్కెట్లో ఎంత ధర పలుకుతుందో.

అయితే ప్రస్తుతం రామ్ చరణ్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో సినిమా చేస్తుండగా ఎన్టీఆర్ మాత్రం “ఆర్ఆర్ఆర్” సినిమాకు సిద్ధ మవుతున్నాడు. ఇప్పటికే రాజమౌళి తిసిస్న బాహుబలి , బాహుబలి 2 ఎంత పెద్ద విజయాన్ని అందుకున్నాయో.. ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అయితే ఇప్పడు ఆర్ఆర్ఆర్ విడుదల తరువాత బాహుబలి మించుతుందా.. లేదా అనేది ఆసక్తి కరంగా మారింది.

Related Posts :

‘రిపబ్లిక్ డే’కి వస్తున్న హీరో సూర్య ?

అమర్ అక్బర్ ఆంటోని టోటల్ బిజినెస్ మైండ్ బ్లాక్!!

కాజల్ ముద్దుపై కవరింగ్ చేసిన చోటా!

అరవింద సమేత అక్కడ బాక్స్ ఆఫీస్ వద్ద ఇండస్ట్రీ రికార్డు కొట్టింది!

RRR స్టోరీ లైన్ అప్పుడే లీకయింది!

Telugu Movie News : ntr ram charan rrr movie pre release business