1000 మందితో చరణ్ చరణ్ భారీ ఫైట్.. చూస్తే బిత్తరపోతారు!

rrr movie update

టాలీవుడ్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ క్షణం కూడా తీరికలేకుండా #RRR షూటింగ్ లో పాల్గొంటున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో రామ్ చరణ్ తో పాటుగా ఎన్టీఆర్ కూడా హీరోగా నటిస్తున్నారు. అయితే ఇప్పటికే మెగా ఫాన్స్ మరియు ఎన్టీఆర్ ఫాన్స్ ఈ సినిమాలో తమ అభిమాన హీరోల గురించి ఏ చిన్న వార్త వచ్చినా.. దాన్నే ఒక పండుగలా భావిస్తున్నారు.

అయితే ఇప్పటికే మొదటి షెడ్యూల్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం రెండవ షెడ్యూల్ జరుపుకుంటుంది. అయితే ఈ షెడ్యూల్ లో రామ్ చరణ్, ఎన్టీఆర్ లు విడివిడిగా పాల్గొంటున్న సీన్స్ ను చిత్రీకరిస్తున్నారు.

ముందుగా రామ్ చరణ్ పై కొన్ని సీన్స్ ను చిత్రీకరిస్తున్నారు. ఈ షూట్ లో 1000 మందితో చరణ్ ఫైట్ ను ఫైట్ ను చిత్రీకరిస్తున్నారు. అయితే ఈ సినిమాకు ఈ ఫైట్ సీన్ హైలైట్ కానుండగా.. ఇంకా ఇలాంటి హైలైట్ సీన్స్ చాలా ఉన్నాయని సమాచారం.

Telugu Movie News: #RRR Movie Ram Charan Fight Scene Update

Related Posts: