#RRR లో రామ్ చరణ్ ఎన్టీఆర్ లతో అదిరిపోయే సాంగ్!

214

#RRR Ram Charan Ntr Special Song Update:

ram charan rrr news

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోలు తెరకెక్కుతున్న #RRR సినిమాపై ప్రస్తుతం భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమా గురించి ఏచిన్న వార్త వచ్చినా సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారుతోంది. ఇప్పటికే మొదటి రెండు షడ్యుల్లను పూర్తి చేసుకున్న ఈ సినిమా మూడవ షెడ్యూల్ కొంత వరకు షూటింగ్ హైదరాబాద్ లో పూర్తి చేసుకోగా..

కొన్ని రోజులు తారక్ తో ఈ షెడ్యూల్ హైదరాబాదు లో జరగ్గా తాజాగా ఇక ఇప్పటికే కొత్త షెడ్యూల్ కోల్కతా లో మొదలుట. సుమారుగా 10 నుండి 15 రోజుల పాటు జరగబోయే ఈ షూటింగ్ లో మొదట ఎన్టీఆర్ పాల్గొని ఆ తరువాత క్కడే రామ్ చరణ్ తో ఎన్టీఆర్ తో కలిపి మరికొన్ని సీన్స్ చేయనున్నారట.

అయితే అక్కడ ఎన్టీఆర్ మరియు రామ్ చరణ్ ల మధ్య భారీ ఫైట్ సీన్ షూట్ చేయనున్నారట. 25 రోజుల కి పైగా ఈ షెడ్యూల్ కోల్కతా లో జరగనుంది. అయితే తాజాగా వస్తున్న సమాచారం ప్రకారం ఎన్టీఆర్ రామ్ చరణ్ లతో రాజమౌళి ఒక సాంగ్ కు అదిరిపోయే స్టెప్పులు వేయిస్తున్నాడ. ఇప్పటివరకు ఎన్నడూ లేని విదంగా ఈ పాట ఉండబోతుందని సమాచారం. ఇప్పటికి ఈ సినిమాలో హీరోయిన్స్ ఎవరు అన్నది సస్పెన్స్ గా నిలవగా ఈ సినిమాను 2020 సమ్మర్ కానుకగా విడుదలకు సిద్దం చేస్తున్నారు.

Related Posts: