#RRR మూవీ స్టోరీ లైన్ లికయింది..

టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ , మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కంబినేషన్ లో బాహుబలి వంటి భారీ విజయంతో తెలుగు సినిమా స్థాయి మరో లెవల్ కు తీసుకుపోయిన దర్శకుడు రాజమౌళి.దర్శకత్వంలో 300 కోట్ల భారి బడ్జెట్ తో DVV దానయ్య నిరిస్తున్న చిత్రం #RRR.

RRR Story

సోషల్ మీడియాలో వైరలవుతున్న వార్త!

ఇప్పటికే ఈ సినిమా మొదటి షెడ్యూల్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం రెండవ షెడ్యూల్ జరుపుకుంటుంది. అయితే తాజాగా ఈ సినిమాకు సంభంచిన వార్త ఒకటి సోషల్ మీడియాలో తెగవైరలవుతోంది. అయితే ఆ వార్త దేని గురించో కాదు..#RRR మూవీ స్టొరీ గురించి.

RRR Story

#RRR  స్టొరీ లైన్..

రాజమౌళి దర్శకత్వంలో రామ్ చరణ్ తో మగధీర అనే సినిమా తీసిన సంగతి తెలిసిందే..అయితే ఈ సినిమాలా #RRR పునర్జన్మల నేపథ్యం కాన్సప్ట్ తోనే తెరకెక్కనుంది. పూర్వజన్మలొ రామ్ చరణ్ పోలిసుగా ఎన్టీఆర్ గజదొంగగా భద్ర శత్రువులుగా ఉంటారట, అయితే రామ్ చరణ్ – ఎన్టీఆర్ ,ఈ జన్మలో ఒక్కే తల్లి కడుపునా అన్న తమ్ములు గా పుడతారు అట.. కథ వినటానికి చాలా భాగున్నా..ఈ సినిమాకు రాజమౌళి దర్శకత్వం తోడయితే బాక్స్ ఆఫీస్ బద్దలే అంటున్నారు.

RRR Story

300 కోట్ల బడ్జెట్‌తో..

300 కోట్ల భారి బడ్జెట్ తో DVV దానయ్య ఈ సినిమాను నిర్మిస్తున్నారు. అయితే ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమా రామ్ చరణ్ సరసన హీరొయిన్ గా.. బాలీవుడ్ నటి అలియా భట్ ని ఎంపికచేసినట్టు వార్తలు వస్తున్నాయి. అయితే ఎన్టీఆర్ సరసన హీరొయిన్ గా..
ఎవరు నటిస్తున్నారనేది తేలియాల్సివుంది.

Telugu Movie News: #RRR Story Line Leaked