అభిమానులకు షాకిస్తున్న “పేట” రన్ టైమ్!

సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా రోబో 2.0 వంటి భారీ విజయం తరువాత 165 వ చిత్రంగా తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ “పేట“. ఈ సినిమా అన్నీ కార్యక్రమాలను పూర్తి చేసుకుని విడుదలకు సిద్దమవుతుంది. అయితే తాజాగా ఈ సినిమా రన్ టైం రిలీజ్ అయ్యింది.

run time fix for petta

అయితే ఈ రన్ టైం చూసిన అభిమానులు షాకవుతున్నారు. పేట సినిమా ఏకంగా 2గంటల 51 నిమిషాల ఉండనుందట. కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాను సన్ పిక్చర్స్ నిర్మిస్తుండగా జనవరి 10 న వైడ్ గా ఈ సినిమా రిలీజ్ కానుంది. ఈ సినిమాలో సూపర్ స్టార్ రజినీకాంత్ సరసన హీరొయిన్ గా త్రిష నటిస్తుంది.

Related Posts:

పడి పడి లేచే మనసు ౩వ రోజు బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్..మైండ్ బ్లాక్!

అంతరిక్షం ౩వ రోజు బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ ఇవే!

ఓవర్సీస్ లో మేత మోగిస్తున్న కేజియఫ్

వినయ విధేయ రామ ట్రైలర్ ఆ రోజే రానుందట!

Telugu Movie News : run time fix for petta