దిమ్మతిరిగే ధర పలికిన సాహో ఓవర్సీస్ రైట్స్ ..

106

prabhas news telugu

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా అత్యంత భారీ ఎత్తున తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ సాహూ. ఇప్పటికే విడుదలయిన మేకింగ్ వీడియోలతో ఈ సినిమాపై అంచనాలు భారీగా పెరిగిపోగా ప్రస్తుతం ఈ సినిమా ఓవర్సీస్ రైట్స్ భారీ ధర పలికాయి. ఒక్క చైనా తప్పించి మిగతా ఓవర్సీస్ హక్కులు 42కోట్లకు అమ్ముడయ్యాయి.

అయితే తాజాగా విడుదలయిన “షేడ్స్ అఫ్ సాహో చాప్టర్ 2” మేకింగ్ వీడియో యూట్యూబ్ లో వ్యూస్ పరంగా దూసుకుపోతూ..సరి కొత్త రికార్డులను సృష్టిస్తోంది 24గంటల్లోనే 12మిలియన్ల వ్యూస్ సాధించి దూసుకుపోతోంది. హాలీవుడ్ ప్రమాణాలతో రూపొందిస్తున్న ఈ సినిమాకు సుజిత్ దర్శకత్వం వహిస్తుండా యూ.వి.క్రియేషన్స్ నిర్మిస్తోంది.

Related Posts:

షాకిస్తున్న మజిలీ శాటిలైట్ రైట్స్!

మరో ఆల్ టైం రికార్డు: క్రియేట్ చేసిన రామ్ చరణ్!

చివరి దశలో “లక్ష్మీస్ ఎన్టీఆర్”

ఎన్టీఆర్ రామ్ చరణ్ ల మధ్య భారీ ఫైట్ సీన్..చూస్తే బిత్తరపోతారు!

#RRR లో ఎన్టీఆర్ కుమ్ముడు మొదలైంది!

Telugu Movie News: Saaho overseas rights sold for huge Prise