సాహో ఫస్ట్ లుక్ టీజర్ ఆరోజే విడుదలకానుంది

saahoo teaser Release Date
saahoo teaser Release Date Fix :

saahoo teaser300 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కుతున్న టాలీవుడ్ మూవీ సాహో షూటింగ్ శెరవేగంగా జరుగుతోంది. ప్రభాస్ హీరోగా బాహుబలి అంత పెద్ద సినిమాల తరువాత చేస్తున్న సినిమా ఇది. బాహుబలి సినిమాలను మినహాయిస్తే ప్రభాస్ కెరీర్ లో పెద్ద బడ్జెట్ సినిమా సాహూ. ప్రభాస్ ఈ సినిమాలో గూడాచారిగా కనిపించనుంన్నాడట.

sahooభారీ యాక్షన్ సన్నీ వేషాలతో కూడిన సాహూను కూడా బాహుబలి 2 విడుదలయిన రోజే విడుదల చేయాలనుకుంటున్నారట. అంటే ఈ సినిమా 2019 ఏప్రిల్ నెలలో విడుదల కానుందటున్నారు. సాహూ సినిమాను హిందీ , తెలుగు , తమిళ్ భాషల్లో విడుదల చేయనున్నారన్న సంగతి తెలిసిందే.

సాహూఅయితే తాజాగా సినీజనాల నుండి వస్తున్న సమాచారం ప్రకారం సాహూ సినిమా టీజర్ ను ప్రభాస్ పుట్టినరోజు అంటే అక్టోబర్ 22 న విడుదల చేయనున్నారట. బాహుబలి తరువాత ప్రభాస్ చాలా గ్యాప్ తీసుకొని చేస్తున్న సినిమా కావడంతో సాహూపై భారి అంచనాలు నెలకొంన్నాయి. సాహూ సినిమాకు రన్ రాజా రన్ ఫేమ్ సుజిత్ దర్శకత్వం వహిస్తుండగా బాలీవుడ్ భామ శ్రద్దా కపూర్ హీరోయిన్ గా నటిస్తోంది.

Prabhas saahoo teaser Release date confirm :