సౌత్ లో నెం.1 హీరోగా.. 6 సార్లు 100 కోట్లు దుమ్ములేపాడు తీ..!

Sarkar Second Day Box Office Collections

ఇలయ దళపతి విజయ్ నటించిన లేటెస్ట్ మూవీ సర్కార్ బాక్స్ ఆఫీస్ వద్ద దుమ్ములేపే లెవల్లో తన సత్తాను చాటుతుంది. విడుదలకు ముందునుండే భారీ అంచనాలు నెలకొన్న ఈ సినిమా తాజాగా 2 రోజుల్లోనే 100 కోట్లకి పైగా గ్రాస్ కలెక్షన్స్ దుమ్ములేపింది. అయితే ఈ సినిమా విజయ్ కెరీర్ లోనే అత్యధిక థియేటర్స్ లో విడుదలవ్వగా.. నిన్న దీపావాలి సెలవు దినం కావడంతో ఈ సినిమాకు భాగా కలిసోచ్చిందనే చెప్పాలి.

ఇప్పటికే ఇలయ దళపతి విజయ్ నటించిన 5 సినిమాలు 100 కు పైగా గ్రాస్ వసూలు చేయగా తాజాగా సర్కార్ కూడా ఆ జాబితాలో చేరింది. ప్రస్తుతం సినీవిశ్లేషకుల నుండి వస్తున్న సమాచారం ప్రకారం ఈ సినిమా రెండు రోజుల్లో వరల్డ్ వైడ్ గా 110 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ వసూలు చేసింది. వరుసగా 6 సినిమాలతో 100 కోట్ల గ్రాస్ కొట్టి సౌత్ లో ఏ హీరోకి దక్కని గనతను తన కతాలో వేసుకున్నాడు.

Related Posts:

ఇండస్ట్రీ రికార్డ్.. అక్కడ నెం.1 గా సర్కార్

అక్కడ బాహుబలి 2 రికార్డు కు చుక్కలు చూపించిన సర్కార్

రోబో “2.0” కోసం ఎదురుచూస్తున్న మహేష్ బాబు

73.5 కోట్లు…అదరగొట్టిన అరవింద సమేత!

ఎన్టీఆర్ బయోపిక్ లో అనుష్క !

ఎన్టీఆర్ కెరీర్ లోనే..167కోట్ల తో అల్ టైం రికార్డ్ !!

Telugu Movie News : Sarkar 2 Days Box Office Collections