100 కోట్లు దాటేసినా సర్కార్..!

sarkar 2 Days Box Office Collections

ఇళయదళపతి విజయ్ నటించిన ‘సర్కార్’ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద కలెక్షన్స్ పరంగా దుమ్ములేపుతోంది. విజయ్ నటించిన సినిమాలన్నిటిలోనే కాక ఇప్పటివరకు వచ్చిన కోలీవుడ్ సినిమాలన్నిటిలో ‘సర్కార్’ ముందుంది. ఇప్పటికే మొదటి రోజు కలెక్షన్స్ పరంగా తమిళనాడు లో బాహుబలి 2 మొదటి రోజు బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ బ్రేక్ చేసి నెం.1 గా సర్కార్ నిలిచింది.

విజయ్ కెరీర్ లోనే అత్యధిక థియేటర్స్ లో విడుదలయిన ఈ సినిమా రెండవ రోజు సినీ విశ్లేషకుల నుండి వస్తున్న సమాచారం ప్రకారం 110 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ వసూలు చేసింది. కాగా నిన్న దీపావాలి సెలవుదినం కావడంతో సర్కార్ సినిమాకు భారీగా కలిసొచ్చిందనే చెప్పాలి. విజయ్ సరసన కీర్తి సురేష్ హీరొయిన్ గా నటించగా వరలక్ష్మీ శరత్ కుమార్ ప్రత్యేక పాత్ర పోషించింది.

Related Posts:

ఇండస్ట్రీ రికార్డ్.. అక్కడ నెం.1 గా సర్కార్

అక్కడ బాహుబలి 2 రికార్డు కు చుక్కలు చూపించిన సర్కార్

రోబో “2.0” కోసం ఎదురుచూస్తున్న మహేష్ బాబు

73.5 కోట్లు…అదరగొట్టిన అరవింద సమేత!

ఎన్టీఆర్ బయోపిక్ లో అనుష్క !

ఎన్టీఆర్ కెరీర్ లోనే..167కోట్ల తో అల్ టైం రికార్డ్ !!

Telugu Movie News : Sarkar 2 Days Box Office Collections