సర్కార్ 2వ రోజు కలెక్షన్స్..మైండ్ బ్లాక్!

sarkar 2 days total world wide Box Office Collections

ఇళయ ధలపతి విజయ్ హీరోగా కీర్తి సురేష్ హీరొయిన్ గా ఏ.ఆర్. మురగదాస్ దర్శకత్వంలో వచ్చిన లేటెస్ట్ మూవీ “సర్కార్” బాక్స్ ఆఫీస్ వద్ద దుమ్ములేపే పర్ఫామ్ చేస్తోంది. విడుదలకు ముందే భారీ అంచనాలు నెలకొన్న ఈ సినిమా మొదటి రెండు రోజుల కలెక్షన్స్ ఇప్పడు సంచలనంగా మారాయి. ఓటు హక్కు ప్రాధాన్యతను తెలియజేస్తూ.. పొలిటికల్ బ్యాక్ డ్రాప్ లో వచ్చింది.

విజయ్ కెరీర్ లోనే అత్యధిక థియేటర్స్ లో విడుదలయిన సినిమాగా సర్కార్ సరికొత్త రికార్డు క్రియేట్ చేసింది. ఒక రకంగా మొదటి రోజు ఓపెనింగ్స్ పరంగా కూడా బాక్స్ బాక్సాఫీస్ ను షేక్ చేసింది. సర్కార్ రెండు రోజుల్లో వరల్డ్ వైడ్ గా 56 కోట్ల వరకు షేర్ వసూలు చేయగా 106 కోట్ల కు పైగా గ్రాస్ కలెక్షన్స్ వసూలు చేసింది. ఇక రెండు తెలుగు రాష్ట్రాల్లో సర్కార్ మొదటి రోజు 2.5 కోట్ల షేర్ వసూలు చేయగా ఇక రెండవ రోజు 1.8 కోట్ల షేర్ వసూలు చేసింది.

Related Post:

మామూలు రోజు కంటే దీపావలికి జోరు పెంచిన అరవింద సమేత

11 టికెట్స్ మాత్రమే.. అదుగో పరిస్థితి దారుణంగా మారింది!

సౌత్ లో నెం.1 హీరోగా.. 6 సార్లు 100 కోట్లు దుమ్ములేపాడు తీ..!

100 కోట్లు దాటేసినా సర్కార్..!

ఇండస్ట్రీ రికార్డ్.. అక్కడ నెం.1 గా సర్కార్

అక్కడ బాహుబలి 2 రికార్డు కు చుక్కలు చూపించిన సర్కార్

రోబో “2.0” కోసం ఎదురుచూస్తున్న మహేష్ బాబు

73.5 కోట్లు…అదరగొట్టిన అరవింద సమేత!

ఎన్టీఆర్ బయోపిక్ లో అనుష్క !

Telugu Movie News : sarkar 2 days total world wide Box Office Collections